Maoists : లొంగిపోయిన మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు

Maoists : లొంగిపోయిన మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు
X

మోస్ట్‌ వాంటెడ్‌ మావోయిస్టు హిడ్మా బెటాలియన్‌ 01లో పనిచేసిన ముఖేష్‌ కోర్సా అనే మావోయిస్ట్‌ పోలీసుల ముందు లొంగిపోయాడు. ఆయన హిడ్మా బెటాలియన్ 01లో పిఎల్ జిఏ క్రియాశీలక సభ్యునిగా కొనసాగారు. 2023 లో మావోయిస్టు ఉద్యమానికి ప్రబావితుడై మావోయిస్టు పార్టీలో చేరాడు.

పలు కేసులలో నిందితుడిగా ఉండటమే కాకుండా.. గతములో అనేక ప్రభుత్వ వ్యతిరేక సంఘటనల్లో ప్రత్యక్షంగా పొల్గొన్నట్లు మల్కన్‌గిరి పోలీసులు పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్ - ఒడిస్సా ప్రభుత్వాలు లొంగిపోయిన మావోయిస్టుల కోసం చేపట్టిన పలు పథకాలకు ఆకర్షితుడై జనజీవ స్రవంతిలో కలుస్తున్నట్లు ముఖేష్ కోర్స తెలిపారు.

Tags

Next Story