Operation Sindoor Effect : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్ .. మైసూర్ పాక్ నేమ్ చేంజ్

Operation Sindoor Effect : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్ .. మైసూర్ పాక్ నేమ్ చేంజ్
X

ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్ మైసూర్ పాక్ పేరు మారిపోయింది. జైపూర్లోని 'త్యోహార్ స్వీట్స్ అనే ప్రముఖ షాప్ మ మెనూలోని స్వీట్ల పేర్ల నుంచి "పాక్" అనే పదాన్ని తొలగించింది. పాక్ స్థానంలో "శ్రీ" అనే పదాన్ని జోడించింది. దేశభక్తి స్ఫూర్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్టు షాప్ యజమాని అంజలి జైన్ తెలిపారు. వీరి మెనూ ప్రకారం.. మైసూరు పాక్ ఇకపై మైసూరు శ్రీ గా, మోతీ పాక్ .. మోతీ శ్రీగా, ఆమ్ పాక్ .. ఆమ్ శ్రీగా, గోండ్ పాక్.. గోండ్ శ్రీగా, స్వర్ణ భస్మ పాక్..స్వర్ణ భస్మ శ్రీగా, చందీ భస్మ పాక్.. చందీ భస్మ శ్రీగా పేరు మార్చేశౄరు. అయితే "పాక్" తెలిపారు. అనే పదం కన్నడలో చక్కెర పాకాన్ని సూచిస్తుంది. సం స్కృతంలో "పాక" అంటే వండటం అని అర్థం. పాక్ అనే పదానికి పాకిస్తాన్ తో ఎలాంటి సంబంధం లేకపో యినా, ఇటీవలి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మార్పులు చేసినట్టు అంజలి తెలిపారు.

Tags

Next Story