Kashmir : హనీమూన్‌కి వచ్చి…

Kashmir : హనీమూన్‌కి వచ్చి…
X

వారికి కొత్తగా పెళ్లైంది. వైవాహిక జీవితంపై ఎన్నో కలలు. హనీమూన్‌కి సరదాగా పహల్గాం(కశ్మీర్) వచ్చారు. అదే వారిని విడదీస్తుందని అప్పటికి వారికి తెలీదు. చేయీ చేయీ పట్టుకుని కబుర్లు చెప్పుకుంటుండగా ఉన్నట్టుండి ఉగ్రవాదులు దాడి చేశారు. భర్తను పాయింట్ బ్లాంక్‌లో కాల్చిచంపారు. కళ్లముందే కట్టుకున్నవాడిని కోల్పోయిన నవ వధువు నోట మాట రాక భర్త చెంతే కుప్పకూలి నిశ్చేష్టురాలైంది. ఆ ఫొటో గుండెల్ని మెలిపెడుతోంది.

Tags

Next Story