దగదగ మెరుస్తున్న శ్రీముఖి..!

X
By - TV5 Digital Team |20 March 2021 9:30 PM IST
‘అదుర్స్’ షోతో యాంకర్ గా కెరీర్‌ను మొదలు పెట్టిన శ్రీముఖి...ఆ తర్వాత వరుస అవకాశాలు దక్కించుకొని దూసుకుపోతుంది. ‘పటాస్’షోతో బాగా పాపులర్ అయింది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది శ్రీముఖి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com