You Searched For "#Telugu news"
AP: కాకినాడ తీరానికి భారీ సొర చేప..బరువు ఎంతో తెలిస్తే షాకే..!
AP: కాకినాడ తీరానికి భారీ సొర చేప కొట్టుకొచ్చింది. దాదాపు 25 అడుగుల పొడవు, 3 టన్నుల బరువు ఉంటుందని మత్స్యకారులు చెబుతున్నారు.
Read MoreAmarnath yatra: అమర్నాథ్ యాత్రలో విషాదం.. ఏపీ భక్తురాలు మృతి..
Amarnath yatra: అమర్నాథ్ యాత్రలో విషాదం చోటు చేసుకుంది. రాజమండ్రికి చెందిన ఇద్దరు భక్తులు వరదల్లో గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో ఒకరు మృతి చెందారు.
Read MoreTelangana: వరదనీటిలో మునిగిన స్కూల్ బస్సు.. భయంతో విద్యార్థుల కేకలు..!
Telangana: మహబూబ్నగర్ జిల్లాలో ఓ స్కూల్ బస్సు వరదనీటిలో చిక్కుకుంది. అందులోని విద్యార్ధులు భయంతో కేకలు పెట్టారు.
Read MoreAP Government : రూ.2వేల కోట్ల రుణానికి ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు?
AP Government : రెండు వేల కోట్ల రూపాయల రుణం పొందేందుకు ఏపీ ప్రభుత్వం విశ్వప్రయత్నం చేస్తోంది.
Read Moreప్రపంచమంతటా నూతన సంవత్సరం కానుకగా విడుదల కానున్న న్యూ 'ది టెన్ కమాండ్మెంట్స్'
ప్రపంచ సినిమా చరిత్లో 'ది టెన్ కమాండ్మెంట్స్' ది ఒక ప్రత్యేక స్థానం. ఓల్డ్ టెస్టెమెంట్ లోని మోషే చేసిన అద్భుతమని తెరమీదకు తెచ్చిన 'ది టెన్ కమాండ్మెంట్స్'
Read MoreYS Jagan : వరద బాధితుల పరామర్శలో సీఎం జగన్ తీరుపై విమర్శలు
YS Jagan : వెళ్లిందేమో.. వరద బాధితులను పరామర్శించడానికి. జలప్రళయంలో ఆప్తులను పోగొట్టుకున్న వారి కన్నీళ్లు తుడవడానికి.
Read MoreTelugu Academy : తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ కేసులో కీలక మలుపు
Telugu Academy : తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ కేసు కీలక మలుపు తిరిగింది. ఇప్పటి వరకు CCS దర్యాప్తు చేస్తున్న కేసు ACBకి బదిలీ అయ్యింది
Read MoreBY Elections : దేశవ్యాప్తంగా జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీకి మిశ్రమ ఫలితాలు..!
BY Elections : దేశవ్యాప్తంగా 29 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్ సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార బీజేపీకి మిశ్రమ ఫలితాలు వచ్చాయి.
Read MoreMaa elections 2021 : 'మా'ఎన్నికలవైపు మళ్లిన టికెట్ల వివాదం..!
సినిమా టికెట్ల వివాదం.. అటు తిరిగి... ఇటు తిరిగి... మా ఎన్నికల వైపు మళ్లింది. బరిలో ఉన్న ప్రకాష్ రాజ్, మంచు విష్ణుల ప్యానళ్ల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలుకొనసాగుతుండగానే.. తాజాగా పవన్ కల్యాణ్ చేసిన ఘాటు వ్యాఖ్యలు ఎన్నికల వేడిని మరింత రాజేసింది.
Read More