Asia Cup Schedule : నేటి నుంచి ఆసియా కప్.. పూర్తి షెడ్యూల్ ఇదే!

Asia Cup Schedule : నేటి నుంచి ఆసియా కప్.. పూర్తి షెడ్యూల్ ఇదే!
X

ఆసియా కప్ 2025 టోర్నమెంట్ సెప్టెంబర్ 9 నుండి ప్రారంభమై సెప్టెంబర్ 28 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ మరియు అబుదాబి వేదికలలో జరగనుంది. ఈ టోర్నమెంట్ పూర్తి షెడ్యూల్ ఇలా ఉంది.

గ్రూప్ దశ మ్యాచ్‌లు:

• సెప్టెంబర్ 9: ఆఫ్ఘనిస్తాన్ vs హాంకాంగ్, అబుదాబి (రాత్రి 8:00)

• సెప్టెంబర్ 10: భారత్ vs యూఏఈ, దుబాయ్ (రాత్రి 8:00)

• సెప్టెంబర్ 11: బంగ్లాదేశ్ vs హాంకాంగ్, అబుదాబి (రాత్రి 8:00)

• సెప్టెంబర్ 12: పాకిస్థాన్ vs ఒమన్, దుబాయ్ (రాత్రి 8:00)

• సెప్టెంబర్ 13: బంగ్లాదేశ్ vs శ్రీలంక, అబుదాబి (రాత్రి 8:00)

• సెప్టెంబర్ 14: భారత్ vs పాకిస్థాన్, దుబాయ్ (రాత్రి 8:00)

• సెప్టెంబర్ 15: యూఏఈ vs ఒమన్, అబుదాబి (సాయంత్రం 5:30)

• సెప్టెంబర్ 15: శ్రీలంక vs హాంకాంగ్, దుబాయ్ (రాత్రి 8:00)

• సెప్టెంబర్ 16: బంగ్లాదేశ్ vs ఆఫ్ఘనిస్తాన్, అబుదాబి (రాత్రి 8:00)

• సెప్టెంబర్ 17: పాకిస్థాన్ vs యూఏఈ, దుబాయ్ (రాత్రి 8:00)

• సెప్టెంబర్ 18: శ్రీలంక vs ఆఫ్ఘనిస్తాన్, అబుదాబి (రాత్రి 8:00)

• సెప్టెంబర్ 19: భారత్ vs ఒమన్, అబుదాబి (రాత్రి 8:00)

సూపర్ 4 దశ మ్యాచ్‌లు:

• సెప్టెంబర్ 20: B1 vs B2, దుబాయ్ (రాత్రి 8:00)

• సెప్టెంబర్ 21: A1 vs A2, దుబాయ్ (రాత్రి 8:00)

• సెప్టెంబర్ 23: A2 vs B1, అబుదాబి (రాత్రి 8:00)

• సెప్టెంబర్ 24: A1 vs B2, దుబాయ్ (రాత్రి 8:00)

• సెప్టెంబర్ 25: A2 vs B2, దుబాయ్ (రాత్రి 8:00)

• సెప్టెంబర్ 26: A1 vs B1, దుబాయ్ (రాత్రి 8:00)

ఫైనల్ మ్యాచ్:

• సెప్టెంబర్ 28: ఫైనల్, దుబాయ్ (రాత్రి 8:00)

(అన్ని సమయాలు భారత కాలమానం ప్రకారం)

Tags

Next Story