IND vs ENG : ఐదో టెస్ట్ మొత్తానికే వాయిదా..!

IND vs ENG : ఐదో టెస్ట్ మొత్తానికే వాయిదా..!
X
ఇంగ్లాండ్, ఇండియా జట్ల మధ్య జరగాల్సిన ఐదో టెస్ట్ పూర్తిగా రద్దు అయింది.

ఇంగ్లాండ్, ఇండియా జట్ల మధ్య జరగాల్సిన ఐదో టెస్ట్ పూర్తిగా రద్దు అయింది. ముందుగా ఇవ్వాళ ,మ్యాచ్ ని రద్దు చేస్తున్నామని ప్రకటించగా తాజాగా మ్యాచ్ మొత్తాన్ని రద్దు చేస్తున్నట్టుగా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఇండియా కోచింగ్ స్టాప్ కి కరోనా రావడంతో ఈ నిర్ణయం తీసుకునట్టుగా వెల్లడించింది. కాగా ఇప్పటికే 2-1 తేడాతో ఈసిరీస్‌లో ఆధిక్యంలో కొనసాగుతోంది.

Tags

Next Story