IPL Postponed : ఐపీఎల్ నిరవధిక వాయిదా

IPL Postponed : ఐపీఎల్ నిరవధిక వాయిదా
X

ఐపీఎల్‌ను 2025పై BCCI కీలక నిర్ణయం తీసుకుంది. ఐసీఎల్‌ ను నిరవధిక వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. . వినోదం కంటే కూడా దేశ రక్షణ, ఆటగాళ్ల భద్రతే తమకు ప్రధానమని బోర్డు ప్రకటించింది.

ఉద్రిక్తతల నేపధ్యంలో సరిహద్దు రాష్ట్రాల పౌరులపై విచక్షణారహితంగా మోర్టార్లు, ఫిరంగులతో దాడులు చేస్తోంది. దీంతో భారత బలగాలు దీటుగా బదులిస్తున్నాయి. భారత్, పాకిస్తాన్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కాస్తా యుద్ధభూమిని తలపించడంతో భారత రక్షణ దళాలు కీలక నగరాల్లో విద్యుత్‌ సరఫరా పవర్‌ బ్లాక్‌ అవుట్‌ ను నిలిపివేసింది. ఇంటర్నెట్, మొబైల్‌ సేవల్ని నిలిపివేసింది. ఈ క్రమంలోనే ధర్మశాలలో జరుగుతున్న మ్యచ్‌ను అర్థాంతరంగా నిలిపేశారు.

Tags

Next Story