క్రీడలు

India Vs south Arica : సిరీస్‌ను కోల్పోయిన భారత్..!

India Vs south Arica : నిర్ణయాత్మకమైన మూడో టెస్ట్ లో భారత్ పై దక్షిణాఫ్రికా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

India Vs south Arica :  సిరీస్‌ను కోల్పోయిన భారత్..!
X

India Vs south Arica : నిర్ణయాత్మకమైన మూడో టెస్ట్ లో భారత్ పై దక్షిణాఫ్రికా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 212 పరుగుల లక్ష్యాన్ని మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీనితో 1-2తేడాతో సిరీస్ ని కోల్పోయింది. అంతకుముందు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 223, రెండో ఇన్నింగ్స్‌లో 198 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఇక దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 210 పరుగులు చేసింది. తొలి టెస్ట్‌లో భారత్‌ ఘన విజయం సాధించి 1-0 ఆధిక్యంలో నిలువగా, ఆతర్వాత వరుసగా రెండు, మూడు టెస్ట్‌లు గెలిచి సిరీస్‌ను చేజిక్కించుకుంది దక్షిణాఫ్రికా. దీంతో సౌత్ఆఫ్రికాలో సిరీస్ గెలవాలనుకున్న కల నెరవేరకుండానే పోయింది.

Next Story

RELATED STORIES