Virat Kohli : విరాట్ కోహ్లి కొత్త చరిత్ర

Virat Kohli : విరాట్ కోహ్లి కొత్త చరిత్ర
X

పంజాబ్స్ కింగ్స్ తో జరిగిన ఐపీఎల్ 18వ సీజన్ ఫైనల్లో 43 పరుగులతో రాణించిన ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తన ఖాతాలో మరో రికార్డు వేసుకున్నాడు. ఈ మ్యాచ్లో కోహ్లి 3 ఫోర్లు బాదాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక బౌండరీలు (771 ఫోర్లు) కొట్టిన తొలి ప్లేయర్ గా కింగ్ కోహ్లి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలోనే పంజాబ్ జట్టు మాజీ సారథి శిఖర్ ధావన్ పేరిట ఉన్న 768 బౌండరీల ఆల్ టైం రికార్డును కోహ్లి బద్దలు కొట్టాడు. విరాట్ తర్వాత ధావన్ తర్వాత డేవిడ్ వార్నర్ (663), రోహిత్ శర్మ (640), అజింక్య రహానే (514) బౌండరీలతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

Tags

Next Story