WWC: "కంగారు" పెట్టాల్సిందే.. గెలిచి తీరాల్సిందే

WWC: కంగారు పెట్టాల్సిందే.. గెలిచి తీరాల్సిందే
X
తుది దశకు మహిళల వరల్డ్ కప్.. భారత మహిళలకు పెద్ద గండం... ఆస్ట్రేలియాతోనే భారత్ సెమీ ఫైట్.. గెలిచి తీరాలన్న పట్టుదలతో భారత్

మహి­ళల వన్డే ప్ర­పం­చ­క­ప్ సెమీ ఫై­న­ల్‌­లో భా­ర­త్‌­తో తల­ప­డే జట్టే­దో తే­లి­పో­యిం­ది. లీగ్ స్టే­జ్‌­ను అగ్ర­స్థా­నం­తో ము­గిం­చిన ఆస్ట్రే­లి­యా­తో భా­ర­త్ తల­ప­డ­నుం­ది. అక్టో­బ­ర్ 30న రెం­డో సెమీ ఫై­న­ల్‌­లో ఈ రెం­డు జట్లూ అమీ­తు­మీ తే­ల్చు­కో­ను­న్నా­యి. అక్టో­బ­ర్ 29న జరి­గే మొ­ద­టి సెమీ ఫై­న­ల్‌­లో ఇం­గ్లాం­డ్, దక్షి­ణా­ఫ్రి­కా జట్లు తల­ప­డ­తా­యి. నవం­బ­ర్ 2న ఫై­న­ల్ మ్యా­చ్ జరు­గు­తుం­ది. ప్ర­స్తు­తం మహి­ళల వన్డే ప్ర­పం­చ­క­ప్‌ పా­యిం­ట్ల పట్టి­క­లో ఆస్ట్రే­లి­యా (13 పా­యిం­ట్లు), దక్షి­ణా­ఫ్రి­కా (10 పా­యిం­ట్లు), ఇం­గ్లాం­డ్ (9 పా­యిం­ట్లు), భా­ర­త్ (6 పా­యిం­ట్లు) తొలి నా­లు­గు స్థా­నా­ల్లో ఉన్నా­యి. ఈ జట్ల­న్నీ సె­మీ­స్‌ అర్హత సా­ధిం­చా­యి. ఆది­వా­రం టీ­మిం­డి­యా తన చి­వ­రి లీగ్ మ్యా­చ్‌­లో బం­గ్లా­దే­శ్‌­తో తల­ప­డ­నుం­ది. ఇం­దు­లో గె­లి­చి­నా భా­ర­త్ ఖా­తా­లో ఎని­మి­ది పా­యిం­ట్లే అవు­తా­యి. ఆది­వా­రం న్యూ­జి­లాం­డ్‌­తో ఇం­గ్లాం­డ్‌ తల­ప­డా­ల్సి ఉంది. ఇం­దు­లో ఏ జట్టు గె­లి­చి­నా.. 12 పా­యిం­ట్లు మిం­చ­వు. కా­బ­ట్టి 13 పా­యిం­ట్ల­తో అగ్ర­స్థా­నం­లో ఉన్న ఆస్ట్రే­లి­యా­తో నా­లు­గో స్థా­నం­లో ఉన్న భా­ర­త్ అక్టో­బ­ర్ 30న జరి­గే సె­మీ­స్‌­లో తల­ప­డ­నుం­ది. రెం­డు, మూడో ప్లే­సు­ల్లో ఉన్న ఇం­గ్లాం­డ్, దక్షి­ణా­ఫ్రి­కా­లు తొలి సెమీ ఫై­న­ల్‌­లో తల­ప­డ­తా­యి.

టీమిండియాలో మార్పు లేదు..

పా­యిం­ట్ల పట్టి­క­ను పరి­శీ­లి­స్తే, ఆరు మ్యా­చ్‌ల తర్వాత ఆస్ట్రే­లి­యా 11 పా­యిం­ట్ల­తో అగ్ర­స్థా­నం­లో ఉంది. దక్షి­ణా­ఫ్రి­కా ఆరు మ్యా­చ్‌­ల్లో 10 పా­యిం­ట్ల­తో రెం­డవ స్థా­నం­లో ఉంది. ఇం­గ్లాం­డ్ ఆరు మ్యా­చ్‌­ల్లో 9 పా­యిం­ట్ల­తో మూడవ స్థా­నం­లో ఉంది. ఆరు మ్యా­చ్‌­ల్లో ఆరు పా­యిం­ట్ల­తో భా­ర­త్ టాప్ ఫోర్ లేదా సె­మీ­ఫై­న­ల్స్‌­కు అర్హత సా­ధిం­చిన చి­వ­రి జట్టు.

సెమీ ఫైనల్ మ్యాచ్ రద్దయితే...

సె­మీ­ఫై­న­ల్స్‌­లో ఇలాం­టి­దే జరి­గి­తే, ఏ జట్టు ఓడి­పో­తుం­దో అనే భయం అభి­మా­నుల మన­సు­ల్లో ఉంది. ఈసా­రి రెం­డు సెమీ-ఫై­న­ల్ మ్యా­చ్‌­ల­కు ఐసీ­సీ రి­జ­ర్వ్ డేను ఉం­చిం­ది. కానీ, ఆటను షె­డ్యూ­ల్ చే­సిన తే­దీ­కి ము­గిం­చ­డా­ని­కి అన్ని ప్ర­య­త్నా­లు చే­స్తా­రు. ఇది సా­ధ్యం కా­క­పో­తే, రి­జ­ర్వ్ డే నాడు మ్యా­చ్ ఆగి­పో­యిన చోట నుం­చి ప్రా­రం­భ­మ­వు­తుం­ది. మా­ర్చి 4న భా­ర­త్-ఆస్ట్రే­లి­యా సెమీ-ఫై­న­ల్ మ్యా­చ్ పూ­ర్తి కా­క­పో­తే, మా­ర్చి 5ని రి­జ­ర్వ్ డేగా ని­ర్వ­హి­స్తా­రు. అదే సమ­యం­లో, డక్‌­వ­ర్త్ లూ­యి­స్ ని­బం­ధ­నల ప్ర­కా­రం, తరు­వాత బ్యా­టిం­గ్ చేసే జట్టు ఫలి­తం పొం­ద­డా­ని­కి కనీ­సం 25 ఓవ­ర్లు ఆడ­వ­ల­సి ఉం­టుం­ది. గ్రూ­ప్ దశలో, రెం­డవ స్థా­నం­లో బ్యా­టిం­గ్ చేసే జట్టు 20 ఓవ­ర్లు మా­త్ర­మే ఆడా­లి. కానీ, రి­జ­ర్వ్ డే నాడు కూడా మ్యా­చ్ ఫలి­తం ని­ర్ణ­యిం­చ­లే­క­పో­తే, గ్రూ­ప్ దశలో అగ్ర­స్థా­నం­లో ఉన్న జట్టు ఫై­న­ల్‌­కు చే­రు­కుం­టుం­ది.

Tags

Next Story