Home
/
Union Budget 2021 22 You Searched For "Union Budget 2021 22"
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగింది: మంత్రి ప్రశాంత్ రెడ్డి
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. నిధుల్లో మొండి చేయి చూపినా.. ఇక్కడి బీజేపీ నేతలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
Read Moreవైసీపీకి 22 మంది ఎంపీలున్నా.. రాష్ట్రానికి ఏమీ తీసుకురాలేకపోయారు: ఎంపీ గల్లా
కేంద్ర బడ్జెట్లో ఏపీకి కేటాయింపులు లేకపోవడం నిరాశ కలిగించిందన్నారు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్. వైసీపీ నుంచి 22 మంది ఎంపీలున్నా.. రాష్ట్రానికి ఏమీ తీసుకురాలేకపోయారని విమర్శించారు.
Read Moreగుడ్ న్యూస్ : తగ్గనున్న బంగారం, వెండి ధరలు
గోల్డ్, సిల్వర్ వినియోగదారులకు శుభవార్త. బంగారం, వెండి ధరలు తగ్గనున్నాయి. వీటిపై ఉన్న కస్టమ్స్ డ్యూటీని బడ్జెట్లో భారీగా తగ్గించారు.
Read Moreదేశంలో మౌలికవసతుల కల్పనకు ప్రాధాన్యత ఇచ్చాం : నిర్మలా సీతారామన్
దేశంలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తూ బడ్జెట్ రూపొందించామన్నారు కేంద్ర ఆర్థిక నిర్మలా సీతారామన్.
Read More