దేశంలో ఉన్న చవకైన 5జీ ఫోన్లు ఇవే.. ధర తక్కువే

5G Phones: ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ యుగం నడుస్తుంది. అన్ని ఫోన్ల కంపెనీలు 5జీ మొబైల్స్ మార్కెట్లోకి తెచ్చేందుకు పోటీ పడుతున్నాయి. మరోవైపు కంపెనీలు కూడా ఇప్పటికే 5జీ స్పెక్ట్రం కోసం దరఖాస్తులు కూడా చేశాయి. దీంతో దేశంలో వివిధ మొబైల్ కంపెనీలు 5జీ ఫోన్లను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చాయి. అయితే ప్రస్తుతం రూ.15 వేలలోపే పలు 5జీ ఫోన్లు లాంచ్ అయ్యాయి. మార్కెట్లో ఉన్న 5జీ ఫోన్లు ఇవే..
రియల్‌మీ నార్జో 30 ప్రో 5జీ
రెండు వేరియంట్లు
6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999
8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,999
స్వార్డ్ బ్లాక్, బ్లేడ్ సిల్వర్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.
ఆండ్రాయిడ్ 10 ఆధారిత రియల్‌మీ యూఐ ఆపరేటింగ్ సిస్టం
6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్ ప్లే
రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్
ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 800యూ ప్రాసెసర్
మూడు కెమెరాలు అందించారు.
ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్
8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్
ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా
8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్
స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు
బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్
30W ఫాస్ట్ చార్జింగ్
మందం 0.91 సెంటీమీటర్లు, బరువు 194 గ్రాములు
రెడ్‌మీ నోట్ 10టీ 5జీ
ప్రస్తుతం చవకైన 5జీ ఫోన్ ఇదే. ఇందులో రెండు వేరియంట్లు ఉన్నాయి. వీటి
4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ ధర రూ.13,999గా ఉండగా,
6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధర రూ.15,999గా ఉంది.
క్రోమియం వైట్, గ్రాఫైట్ బ్లాక్, మెటాలిక్ బ్లూ, మింట్ గ్రీన్ రంగుల్లో ఫోన్ అందుబాటులో ఉన్నాయి.
6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ హోల్ పంచ్ అడాప్టివ్ డిస్‌ప్లే
స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్
ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్
6 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్
మూడు కెమెరాలను అందించారు.
కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ ఉండనున్నాయి.
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ సెన్సార్‌ను అందించారు.
బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా
18W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్
ఫోన్‌తో పాటు 22.5W ఫాస్ట్ చార్జర్‌ను
ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్
మందం 0.92 సెంటీమీటర్లుగానూ, బరువు 190 గ్రాములుగానూ ఉంది.
పోకో ఎం3 ప్రో 5జీ
4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999
హైఎండ్ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999
కూల్ బ్లూ, పవర్ బ్లాక్, పోకో ఎల్లో రంగుల్లో ఈ ఫోన్ లాంచ్
6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ హోల్ పంచ్ ఎల్సీడీ డిస్‌ప్లేను
స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్
ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్
బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్
18W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్
వెనకవైపు మూడు కెమెరాలు
ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్
2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ సెన్సార్
మందం 0.89 సెంటీమీటర్లు, బరువు 190 గ్రాములు
ఒప్పో ఏ74 5జీ
6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధరను రూ.17,990
ఫ్లూయిడ్ బ్లాక్, ఫెంటాస్టిక్ పర్పుల్
6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్సీడీ ప్యానెల్
రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్
క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 480 ప్రాసెసర్
6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్
మందం 0.84 సెంటీమీటర్లు , బరువు 188 గ్రాములు
వెనకవైపు మూడు కెమెరాలు
ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్
ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా అం
బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్, 18W ఫాస్ట్ చార్జింగ్
ఐకూ జెడ్3 5జీ
6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర. రూ.19,990 నుంచి ప్రారంభం
8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.20,990
8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.22,990
ఏస్ బ్లాక్, సైబర్ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
6.58 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్ ప్లే
రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్
ఆక్టాకోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 768జీ ప్రాసెసర్
దీని బ్యాటరీ సామర్థ్యం 4400 ఎంఏహెచ్
55W ఫాస్ట్ చార్జింగ్
వెనకవైపు మూడు కెమెరాలు
ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ సెన్సార్
ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా
8 జీబీ ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్
మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.
మందం 0.85 సెంటీమీటర్లు కాగా, బరువు 185.5 గ్రాములు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com