డిసెంబర్ 21న సుదీర్ఘ రాత్రి

డిసెంబర్ 21న సుదీర్ఘ రాత్రి
X

డిసెంబర్ నెల 21న అరుదైన రోజుగా క్యాలెండర్ లో ఉండనుంది. ఆ రోజున సుదీర్ఘమైన రాత్రి ఉండనుంది. పగలు కేవలం 8 గంటల పాటు మాత్రమే ఉంటుంది. దాదాపు 16 గంటల పాటు రాత్రి సమయం ఉంటుంది. అయనాంతం వల్ల ఖగోళంలో ఇలా జరుగుతుంటుంది. అయనాంతం ఏర్పడిన రోజున భూమి ఉత్తరార్థగోళం సూర్యునికి ఎక్కువ దూరం వెళుతుంది. ఆ సమయంలో చంద్రకాంతి భూమిపై చాలా సమయం ఉంటుంది. శీతాకాలంలో ఏర్పడుతున్నందున దీనిని శీతాకాలపు అయనాంతంగా పిలుస్తుంటారు. దీంతో.. డిసెంబర్ 21 ఆసక్తి రేపుతోంది.

Tags

Next Story