Kamareddy: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటోను ఢీకొట్టిన లారీ.. నలుగురు మృతి..

X
By - Divya Reddy |18 July 2022 7:20 PM IST
Kamareddy: కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
Kamareddy: కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్కూర్ మండలం మెనూరు వద్ద ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు చనిపోయారు. పలువురికి గాయాలయ్యాయి. ఆటో రాంగ్ రూట్‌లో రావడంతోనే ప్రమాదం జరిగింది. స్థానికులు క్షతగాత్రులను వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com