TG : ఏసీబీకి ఈ కార్ రేస్ ఫైల్.. కేటీఆర్ అరెస్ట్‌పై ఊహాగానాలు

TG : ఏసీబీకి ఈ కార్ రేస్ ఫైల్.. కేటీఆర్ అరెస్ట్‌పై ఊహాగానాలు
X

తెలంగాణలో ఫార్ములా ఈ-కార్ రేసు కేసు సంచలనం రేపుతోంది. కొద్దిరోజుల క్రితం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పిన బాంబ్ పేలబోతున్నట్టు సమాచారం. ఈ కార్ రేసు ఫైల్ ఇప్పుడు యాంటీ కరప్షన్ బ్యూరోకి చేరింది. రాత్రి సీఎస్ పంపిన ఫైలు ఏసీబీకి చేరిందని తెలుస్తోంది. క్యాబినెట్లో అనుమతించి ఏసీబీకి పంపింది ప్రభుత్వం. ఫార్ములా ఈ కార్ రేస్ పై ఇప్పటికే విచారణకు అనుమతి ఇచ్చారు గవర్నర్ విష్ణుదేవ్. ఫార్ములా ఈ కార్ రేస్ పై ఏసీబీ కేసు నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది

Tags

Next Story