TG : 13 జిల్లాలకు వైద్యాధికారుల నియామకం

TG : 13 జిల్లాలకు వైద్యాధికారుల నియామకం
X

రాష్ట్రంలోని 13 జిల్లాలకు ఇంచార్జ్ డీఎంహెచ్వోస్‌ను నియమిస్తూ తెలంగాణ వైద్యారోగ్య కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆదిలాబాద్‌ జిల్లాకు డా. నరేంద్ర, జనగామ జిల్లాకు డా. మల్లిఖార్జునరావు, జోగుళాంబ గద్వాలకు డా.కె సిద్దప్ప, ఖమ్మంకు బానోత్ కళావతి బాయి, కొమురం భీం ఆసిఫాబాద్ కు డా.కె సీతారాం, మహబూబాబాద్ కు డా.జి మురళీధర్, మహబూబ్ నగర్ కు డా. కె కృష్ణ, ములుగుకు డా.గోపాల్ రావు, పెద్దపల్లికి డా. ఏ ప్రసన్నకుమారి, సిద్దిపేటకు డా. బి పల్వన్ కుమార్, వికారాబాద్ కు డా. వై వెంకటరమణ, వనపర్తికి డా. ఏ శ్రీనివాసులు, యాదాద్రి భువనగిరికి డా. ఎమ్ మనోహర్ లను ఇంచార్జ్ డీఎంహెచ్వోస్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Tags

Next Story