మంత్రి గంగులకి ఎంపీ బండి సంజయ్ సంజయ్ బర్త్ డే విషెస్..!

X
By - TV5 Digital Team |8 May 2021 3:30 PM IST
తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ కి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ కి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని బండి సంజయ్ ట్వీట్ చేశారు. దీనిపైన స్పందించిన గంగుల.. విషెస్ చెప్పినందుకు థాంక్స్ సంజయ్ గారు అంటూ రిప్లై ఇచ్చారు. మంత్రి రిప్లయ్ కి బండి సంజయ్ లైక్ కొట్టారు. కాగా బండి సంజయ్ కరీంనగర్ కి ఎంపీగా ఉండగా, కమలాకర్ కరీంనగర్ కి ఎమ్మెల్యేగా ఉన్నారు.
Thanks For your warm wishes @bandisanjay_bjp garu https://t.co/0Dvu1JkjiA
— Gangula Kamalakar (@GKamalakarTRS) May 8, 2021
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com