TG : రేవంత్ కు కనీసం బర్త్ డే విష్ చేయరా..ఇండస్ట్రీపై బండ్ల గణేశ్ ఆగ్రహం

TG : రేవంత్ కు కనీసం బర్త్ డే విష్ చేయరా..ఇండస్ట్రీపై బండ్ల గణేశ్ ఆగ్రహం
X

ఫిలిం ఇండస్ట్రీ ప్రముఖులకు వార్నింగ్ ఇచ్చారు నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్. శుక్రవారం నవంబర్ 8న సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలపని సినీ ప్రముఖులపై అసహనం వ్యక్తం చేశారు. టికెట్లు పెంచుకోవడానికి మాత్రమే రెవంత్ రెడ్డి కావాలి...కానీ పుట్టిన రోజు మాత్రం గుర్తుకు రాదా అంటూ సీరియస్ అయ్యారు. బండ్ల గణేష్ వ్యాఖ్యలు మరింత దుమారం రేపుతున్నాయి. ఐతే.. సమంత - కేటీఆర్ వ్యవహారంపై మంత్రి సురేఖ వ్యాఖ్యలు, నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో ఇండస్ట్రీ- ప్రభుత్వం మధ్య సంబంధాలు నీరుగారినట్టు టాక్ నడుస్తోంది

Tags

Next Story