TG : తెలంగాణ తల్లి రూపంలో బతుకమ్మ ఉండాలి.. బీజేపీ ఎమ్మెల్యే హాట్ కామెంట్

TG : తెలంగాణ తల్లి రూపంలో బతుకమ్మ ఉండాలి.. బీజేపీ ఎమ్మెల్యే హాట్ కామెంట్
X

ప్రజలు, ఉద్యమకారులు కోరుతున్నట్టు తెలంగాణ తల్లి రూపంలో బతుకమ్మ ఉండాల్సిన అవసరం ఉందని బీజేపీ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి పెద్ద నిర్ణయాలు మార్పులు చేసేటప్పుడు సభలో సభ్యుల సలహాలు కూడా తీసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రం స్థానికత కోసం ఏర్పడిందనీ.. ఐతే.. తెలంగాణ రాష్ట్రంలో 317 జీవో ప్రభుత్వ ఉద్యోగుల పాలిట శాపంగా మారిందని తెలిపారు. ఈ జీవో పై ప్రభుత్వ త్వరగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు పాయల్‌ శంకర్‌.

Tags

Next Story