బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు..

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు..
X
Raja Singh: బీజేపీ ప్రజాసంగ్రమయాత్రలో పాల్గొన్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ ప్రజాసంగ్రమయాత్రలో పాల్గొన్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తే...ఆ పార్టీ గొడుగు కిందకు చేరే MIM పార్టీ నేతలకు...రాబోయే రోజుల్లో గడ్డుకాలమేనని అన్నారు. గోషామహల్ నియోజకవర్గంలో దళితులు, గిరిజనుల కోసం కేసీఆర్ ప్రభుత్వం రెండువేల కోట్లు ప్రకటిస్తే...తాను రాజీనామాకు సిద్ధమని సవాల్‌ విసిరారు రాజాసింగ్.

Tags

Next Story