Hydra : బుల్డోజర్లు స్టార్ట్ చేసిన రంగనాథ్.. మళ్లీ రంగంలోకి హైడ్రా

Hydra : బుల్డోజర్లు స్టార్ట్ చేసిన రంగనాథ్.. మళ్లీ రంగంలోకి హైడ్రా
X

కొంత గ్యాప్ తర్వాత మళ్లీ హైడ్రా రంగంలోకి దిగింది. సిటీలో వరుసగా వర్షాలు, గణేష్ నిమజ్జనాలు పూర్తి అయ్యాయి. దీంతో కొద్ది రోజులుగా గ్యాప్ ఇచ్చిన హైడ్రా...మళ్లీ పూర్తి స్థాయిలో పని మొదలు పెట్టేందుకు రెడీ అయ్యింది. చెరువుల దగ్గర నిర్మిస్తోన్న అపార్ట్ మెంట్లు, భారీ బిల్డింగ్ లే టార్గెట్ గా రంగంలోకి దిగుతోంది.

కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, చార్మినార్‌ జోన్లలోని పలు చెరువుల దగ్గర భారీ బిల్డింగ్ లపై ఇప్పటికే ఫిర్యాదులు అందాయి. దీంతో భారీ భవనాలను ఎలా కూల్చాలనే విషయమై బాహుబలి క్రేన్ల నిర్వాహకులతో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది.

Tags

Next Story