Jagtial: జగిత్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారులో ఉన్నవారు స్పాట్ డెడ్..

X
Jagtial (tv5news.in)
Jagtial: జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు స్పాట్ లోనే చనిపోయారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. గాయాలైన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కోరుట్ల మండలం మోహనరావు పేట శివారులో ప్రమాదం జరిగింది. ఇందులో కారు డ్రైవర్ తో పాటు బాబు అనే మరో వ్యక్తి చనిపోయారు. కారులో ఉన్నవాళ్లంతా కోరుట్ల జిల్లా బిలాల్ పురకు చెందినవాళ్లుగా గుర్తించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
