TG : గూడెంపై దాడి కేసులో 42 మంది కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు

TG : గూడెంపై దాడి కేసులో 42 మంది కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు
X

పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ పై కాంగ్రెస్ కార్యకర్తల దాడి ఘటనపై కేసు నమోదు అయ్యింది. 42 మందికి పైగా కాంగ్రెస్ కార్యకర్తలపై పటాన్ చెరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌పై ముట్టడి చేసి, కుర్చీలను కాంగ్రెస్ శ్రేణులు విరగొట్టాయి. పటాన్ చెరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ సిబ్బంది ఫిర్యాదుతో సెక్షన్ 49, క్లాజ్ 3. 190 కింద కేసులు నమోదు చేశారు. మరి కొంత మందిపై కేసులు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags

Next Story