Gajendra Shekhawat : ట్రిబ్యునల్ జాప్యానికి కేసీఆరే కారణం : కేంద్రమంత్రి షెకావత్

X
By - TV5 Digital Team |11 Nov 2021 6:15 PM IST
Gajendra Shekhawat : ఏపీ, తెలంగాణ నీళ్ల పంచాయితీపై సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్. ట్రిబ్యునల్ జాప్యానికి తెలంగాణ సీఎం కేసీఆరే కారణమన్నారు
Gajendra Shekhawat : ఏపీ, తెలంగాణ నీళ్ల పంచాయితీపై సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్. ట్రిబ్యునల్ జాప్యానికి తెలంగాణ సీఎం కేసీఆరే కారణమన్నారు. కోర్టు పరిధిలో ఉండటం వల్లే.. తాము ఏం చేయలేకపోయామన్నారు. గతంలో ఈ ఇష్యూలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిందన్నారు. రెండురోజుల్లో పిటిషన్ వెనక్కి తీసుకుంటామన్న కేసీఆర్... 8 నెలలైనా పిటిషన్ వెనక్కి తీసుకోలేదన్నారు. అందుకే ట్రిబ్యునల్ ఏర్పాటు ఆలస్యమైందన్నారు షెకావత్.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com