CM Revanth Reddy : మంత్రి పొన్నంకు సీఎం బర్త్ డే విషెస్

CM Revanth Reddy : మంత్రి పొన్నంకు సీఎం బర్త్ డే విషెస్
X

రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు సీఎం రేవంత్ రెడ్డి బర్త్ డే విషెస్ తెలిపారు. నిత్యం ప్రజాసేవలో నిమ గ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్ర సాదించాలని సీఎం ఆకాంక్షించారు. ప్రజల సంక్షేమం కోసం మరింత కృషి చేసేలా ఆ దేవుడు శక్తిని ప్రసాదించాలి' అని రేవంత్ రెడ్డి అన్నారు. మరోవైపు మంత్రి పొన్నం ప్రభాకర్ బర్త్ డే సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబా ద్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో యూత్కాంగ్రెస్, ఎన్ ఎస్యూఐ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని మంత్రి ప్రారంభిచారు. అనంతరం రక్తదానం చేసిన నాయకులు, విద్యార్ధి సంఘం నేతలకు పండ్లు, గ్లూకోజ్ ప్యాకెట్లు ను అందజేశారు. పుట్టిన రోజు సందర్భంగా పొట్టపల్లి స్వయం భూ రాజరాజేశ్వరస్వామి, హుస్నాబాద్లోని రేణుక ఎల్లమ్మ ఆలయాల్లో మంత్రి పొన్నం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Tags

Next Story