CM Revanth Reddy : హైబ్రిడ్ సైకిల్ ఆవిష్కరించిన బాలుడికి సీఎం రేవంత్ ప్రశంస

CM Revanth Reddy : హైబ్రిడ్ సైకిల్ ఆవిష్కరించిన బాలుడికి సీఎం రేవంత్ ప్రశంస
X

హైబ్రిడ్ సైకిల్ ను రూపొందించిన చిన్నారి గగన్ చంద్రను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసించారు. ఈ చిన్నారి ఆవిష్కరణ తన దృష్టిని ఆకర్షించిందని రేవంత్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఆ చిన్నారికి అభినందనలు తెలిపారు. మరిన్ని ఆవిష్కరణలు, పరిశోధనలు చేసేందుకు గగనను అండగా ఉంటామని పేర్కొన్నారు. సోలార్, బ్యాటరీ, పెట్రోల్ తో నడిచే సైకిల్ ను గగన్ రూపొందించాడు.

Tags

Next Story