CM Revanth Reddy : జపాన్ లో సీఎం రేవంత్ టీమ్

X
By - Manikanta |16 April 2025 3:15 PM IST
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జపాన్‌లో పర్యటిస్తున్నారు. జపాన్‌లో జరుగుతున్న ఓసాకా వరల్డ్ ఎక్స్పో 2025 లో పాల్గొనేందుకు ఆయన తన టీంతో కలిసి జపాన్‌కు వెళుతున్నారు. ఈ టూర్ ఈ నెల 22 వరకూ కొనసాగుతుంది. అక్కడ ఎక్స్‌లో తెలంగాణ పెవిలియన్ ఏర్పాటు చేసి ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో సమావేశమవుతారు. పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com