TG : ఏక్ పోలీస్ కోసం ఏకమవుతున్న కానిస్టేబుల్స్

TG : ఏక్ పోలీస్ కోసం ఏకమవుతున్న కానిస్టేబుల్స్
X

ఉద్యోగ హక్కుల కోసం కానిస్టేబుల్స్ ఆందోళన తీవ్ర రూపం దాల్చుతోంది. ఏక్ పోలీస్ విధానం అమలు చేయాలంటూ రోడ్డెక్కుతున్నారు బెటాలియన్ కానిస్టేబుల్స్. యూనిఫాం వేసుకుని మరీ బెటాలియన్ కానిస్టేబుల్స్ ఆందోళన చేస్తున్నారు. తమ మీద జరుగుతున్న అరాచకాలపై పోలీసు ఉన్నతాధికారులను నిలదీస్తున్న బెటాలియన్ కానిస్టేబుల్స్ నిరసనకు దిగారు. హైదరాబాద్ లో పలుచోట్ల గందరగోళ పరిస్థితి నెలకొంది. ఆందోళనకు దిగిన కానిస్టేబుల్స్ ను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు పై అధికారులు

Tags

Next Story