తెలంగాణలో కొత్తగా 2103 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 2103 కరోనా కేసులు
తెలంగాణలో ఇటీవల కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్టు కనిపించింది. అయితే.. నిన్న, ఈ రోజు 2వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.

తెలంగాణలో ఇటీవల కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్టు కనిపించింది. అయితే.. నిన్న, ఈ రోజు 2వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 2103 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,91,386కు చేరింది. అయితే, ఇందులో 1,60,933 ఈ మహమ్మారి నుంచి కోలుకోగా.. ఇంకా.. 29,326 మంది చికిత్స పొందుతున్నారు. తాజాగా 11 మంది కరోనాతో మ‌ర‌ణించారు. ఇప్ప‌టివ‌ర‌కు 1127 మంది ఈ మ‌హ‌మ్మారి వ‌ల్ల చ‌నిపోయారు.

Tags

Next Story