తెలంగాణ

Covid Cases In Telangana: తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. హైదరాబాద్‌లోనే ఎక్కువగా..

Covid Cases In Telangana: తెలంగాణలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.. రోజువారీ కేసులు 2 వేలు దాటాయి.

Covid Cases In Telangana: తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. హైదరాబాద్‌లోనే ఎక్కువగా..
X

Covid Cases In Telangana: తెలంగాణలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.. రోజువారీ కేసులు 2 వేలు దాటాయి.. నిన్న 1913 కేసులు నమోదు కాగా.. ఇవాళ ఆ లెక్క 2 వేలు దాటేసింది.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2వేలా 295 కరోనా కేసులు నమోదయ్యాయి.. 24 గంటల్లో కరోనా సోకి ముగ్గురు చనిపోయారు.. ఇక తాజా కేసులతో తెలంగాణలో యాక్టివ్ కేసుల సంఖ్య 9 వేల 861కి చేరింది.. GHMC పరిధిలో కొత్తగా 1952 కేసులు నమోదయ్యాయి.. కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతోంది.. అటు వచ్చే 4 వారాలు జాగ్రత్తగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు..

Divya Reddy

Divya Reddy

Divya reddy is an excellent author and writer


Next Story

RELATED STORIES