Nanakramguda: నానక్‌రామ్‌గూడలోని ఇంట్లో సిలిండర్ పేలుడు.. ప్రమాదంలో 11 మంది..

X
Nanakramguda (tv5news.in)
By - Divya Reddy |23 Nov 2021 10:15 AM IST
Nanakramguda: హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలోని ఓ ఇంట్లో సిలిండర్ పేలింది.
Nanakramguda: హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలోని ఓ ఇంట్లో సిలిండర్ పేలింది. దీంతో 11 మందికి తీవ్ర గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. తెల్లవారుజామున పేలుడు జరిగినట్లు స్థానికులు తెలిపారు. భారీ శబ్ధం రావడంతో ఉలిక్కిపడ్డామన్నారు. క్షతగాత్రుల్లో నలుగురిని ఉస్మానియా ఆస్పత్రి, మరో ఆరుగురిని కొండాపూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు గచ్చిబౌలి పోలీసులు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. పేలుడు ధాటికి భవనం ముక్కలుముక్కలైంది. ఫైర్ సిబ్బంది, జీహెచ్‌ఎంసీ డీఆర్‌ఎఫ్ బృందాలు శిథిలాలను తొలగించాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com