Hydra : హైడ్రా బాధితులకు మన జీతాలిద్దాం.. కామారెడ్డి ఎమ్మెల్యే పిలుపు

Hydra : హైడ్రా బాధితులకు మన జీతాలిద్దాం.. కామారెడ్డి ఎమ్మెల్యే పిలుపు
X

హైడ్రా కూల్చివేతలపై కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి ఆసక్తికరణ వ్యాఖ్యలు చేశారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల జీతాలు హైడ్రా బాధితులకు ఇద్దామని పిలుపిచ్చారు. పది నెలల ఎమ్మెల్యే జీతం ఇరవై లక్షలు ఇవ్వడానికి రెడీగా ఉన్నానని తెలిపారు. బడా రియల్ కంపెనీలు నిర్మించిన భవనాలకు మార్కింగ్ వేస్తారా రేవంత్ అని ప్రశ్నించారు. వేలాది మంది ప్రజలు బ్యాంకు లోన్లు తీసుకుని కట్టిన ఇండ్లను కూల్చే అధికారం ఎవరిచ్చారని కాటిపల్లి వెంకటరమణా రెడ్డి తెలిపారు.

Tags

Next Story