TG : పొంగులేటికి షాక్.. ఏకకాలంలో ఈడీ బృందాల సోదాలు

TG : పొంగులేటికి షాక్.. ఏకకాలంలో ఈడీ బృందాల సోదాలు
X

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఈడీ షాకిచ్చింది. హైదరాబాద్ సహా పలు ఏరియాల్లోని ఆయన నివాసాలు, కార్యాలయాల్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. ఢిల్లీ నుంచి మొత్తం 16 బృందాలు వచ్చాయి. మంత్రి నివాసం సహా నగరంలోని 16 చోట్ల ఏకకాలంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోని పొంగులేటి అధికారిక నివాసంలో ఈడీ అధికారులు సోదాలు చేశారు. ఎన్నికలకు ముందు కూడా పొంగులేటి నివాసాల్లో సోదాలు చేశారు ఈడీ అధికారులు.

Tags

Next Story