T-Hub : టీ హబ్‌లో విద్యార్థుల ఆవిష్కరణలకు ప్రోత్సాహం

T-Hub : టీ హబ్‌లో విద్యార్థుల ఆవిష్కరణలకు ప్రోత్సాహం
X

విద్యార్థులు చేసే ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు టీ హబ్‌ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. మెర్సిడెజ్‌ బెంజ్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఇండియాతో స్టూడెంట్‌ ఇమ్మర్షన్‌ ప్రోగ్రామ్‌ను చేపట్టింది. సస్టెయినబిలిటీ, ఎన్వీరాన్‌మెంటల్‌ సస్టెయినబిలిటీ అంశాల్లో విద్యార్థులు చేసే ఆవిష్కరణలకు మద్దతును ఇచ్చేలా 6 వారాల పాటు ఉండే ఈ కార్యక్రమంలో విద్యార్థులకు అవసరమైన సహాయ సహకారాలను టీ హబ్‌లోని మెంటార్‌లు అందిస్తారని, మరిన్ని వివరాలకు ఈ లింకు(https://bit.ly/4dcy7x9)లో సంప్రదించాలని నిర్వాహకులు తెలిపారు

Tags

Next Story