Etela Rajender: కేసీఆర్ చెంప చెళ్లుమనిపించేలా అమిత్‌షా సభ నిర్వహిస్తాం- ఈటల

X
Etela Rajender: ముఖ్యమంత్రి KCRకు వెన్నులో వణుకుపుట్టేలా ప్రజా సంగ్రామ యాత్ర ముంగింపు సభ నిర్వహిస్తున్నామన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ప్రజాస్వామ్యాన్ని మరిచి రాచరిక పాలన సాగిస్తున్న KCRపై పోరాటంలో ప్రజలంతా కూడా కలిసి రావాలని పిలుపిచ్చారు. TRS ప్రభుత్వం ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని అన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
