హుజూరాబాద్‌కు బయల్దేరిన ఈటల .. మూడు రోజుల పాటు నియోజకవర్గంలోనే

హుజూరాబాద్‌కు బయల్దేరిన ఈటల .. మూడు రోజుల పాటు నియోజకవర్గంలోనే
X
తన సొంత నియోజకవర్గం హుజూరాబాద్‌కు బయల్దేరారు. మూడు రోజుల పాటు నియోజకవర్గంలో ఉండనున్న ఈటల.. కార్యకర్తలు, అభిమానులతో భేటీ కానున్నారు.

మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ అయిన ఈటల రాజేందర్‌ .. తన సొంత నియోజకవర్గం హుజూరాబాద్‌కు బయల్దేరారు. మూడు రోజుల పాటు నియోజకవర్గంలో ఉండనున్న ఈటల.. కార్యకర్తలు, అభిమానులతో భేటీ కానున్నారు. నియోజకవర్గంలో భేటీల తర్వాత కార్యాచరణ ప్రకటించనున్నారు. 5 వందల కార్లతో సొంత నియోజకవర్గానికి ఈటల బయల్దేరారు. ఈటలను మధ్యలోనే పోలీసులు అడ్డుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

Tags

Next Story