Bhadrachalam : భద్రాచలంలో ఘోర ప్రమాదం.. ఏడుగురు మృతి

Bhadrachalam : భద్రాచలంలో ఘోర ప్రమాదం.. ఏడుగురు మృతి
X

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రమాదంలో ఏడుగురు కార్మికులు మృతి చెందినట్టు తెలుస్తోంది. శిథిలాల కింద మరికొంత మంది చిక్కుకున్నట్టు సమాచారం. భద్రాద్రి పంచాయతీ ఆఫీస్ దగ్గర ఈ ఘటన జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది శిథిలాలను తొలగిస్తున్నారు.

Tags

Next Story