Gandhi Hospital: గాంధీ హాస్పిటల్‌లో అగ్నిప్రమాదం

Gandhi Hospital: గాంధీ హాస్పిటల్‌లో అగ్నిప్రమాదం
X
Gandhi Hospital: ఆరో ఫ్లోర్‌లో ఉన్న ప్యానెల్‌ బోర్డులో మంటలు చెలరేగాయి..

Gandhi Hospital: సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆసుపత్రిలోని మొదటి అంతస్తులో ఉన్న విద్యుత్‌ ప్యానెల్‌ బోర్డ్‌ షార్ట్‌ సర్కూట్‌ కావడంతో.. ఆరో ఫ్లోర్‌లో ఉన్న ప్యానెల్‌ బోర్డులో మంటలు చెలరేగాయి..

అప్రమత్తమైన గాంధీ సిబ్బంది రోగులను బయటకు వెళ్లాల్సిందిగా ఆదేశించారు. దీంతో లేబర్ డిపార్టెంట్‌లో బాలింతలు పసిపిల్లల్ని ఎత్తుకొని బయటకు పరుగులు తీశారు. అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనా స్థలాన్ని గాంధీ సూపరింటెండెంట్‌ పరిశీలించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని.. అందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు.

Tags

Next Story