Medak: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

X
By - Prasanna |3 Nov 2022 11:41 AM IST
Medak: సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అందోలు మండలం కాన్సాన్‌పల్లి వద్ద నాందేడ్-అకోలా జాతీయ రహదారిపై కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.
Medak : సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అందోలు మండలం కాన్సాన్‌పల్లి వద్ద నాందేడ్-అకోలా జాతీయ రహదారిపై కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఆర్టీసీ బస్సు రాంగ్ రూట్‌లో వచ్చిందని స్థానికులు చెప్పగా.. పొగమంచు కారణంగా రోడ్డు కనిపించకపోవడమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com