TG : కూకట్ పల్లి అంబీర్ చెరువులో నిమజ్జనాలు

TG : కూకట్ పల్లి అంబీర్ చెరువులో నిమజ్జనాలు
X

కూకట్‌పల్లి ఐడీఎల్ చెరువు వద్ద తొమ్మిదవ రోజు ఘనంగా గణేష్ నిమజ్జనాలు జరిగాయి. చెరువులో ఇప్పటికే 1520 గణేష్‌లను నిమజ్జనం చేసినట్లు అధికారులు తెలిపారు. కేపీహెచ్‌బి పరిధిలోని అంబీర్‌ చెరువులోనూ వినాయక విగ్రహల నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. నవరాత్రుల్లో భాగంగా తొమ్మిది రోజులు పూర్తికావడంతో నిమజ్జనానికి గణనాథులు తరలివస్తున్నాయి. ఇప్పటివరకు 113 విగ్రహాలు నిమజ్జనం అయ్యాయని తెలిపారు అధికారులు.

Tags

Next Story