జీహెచ్‌ఎంసీ ఎన్నికలు : టీఆర్‌ఎస్ రెండో జాబితా విడుదల

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో అధికార టిఆర్ఎస్ పార్టీ దూకుడుగా ఉంది. పోటీ చేసే అభ్యర్థులను దాదాపు ప్రకటించేసింది.. బుధవారం సాయంత్రం 125 మందితో తొలి జాబితా విడుదల చేసిన టీఆర్ఎస్.. తాజాగా మరో 20 మందితో రెండో జాబితాను ప్రకటించింది. ఆ 20 మంది జాబితా ఇలా ఉంది.
*బాలానగర్-ఆవుల రవీందర్‌రెడ్డి
*కూకట్‌పల్లి-జూపల్లి సత్యనారాయణ
*మల్లాపూర్- దేవేందర్‌రెడ్డి
*రామాంతపూర్-జ్యోత్స్న
*బేగంబజార్-పూజా వ్యాస్ బిలాల్
*సులేమాన్‌నగర్-సరితా మహేష్
*శాస్త్రిపురం-బి.రాజేష్ యాదవ్
*హిమాయత్‌నగర్- హేమలత యాదవ్
*బాగ్ అంబర్‌పేట్- పద్మావతి రెడ్డి
*బోలక్‌పూర్-బింగి నవీన్‌కుమార్
*బౌద్ధనగర్-శైలజ
*బేగంపేట్- మహేశ్వరి
*వివేకానందనగర్ కాలనీ-మాధవరం రోజా రంగారావు
*వినాయకనగర్-పుష్పలత
*షేక్‌పేట్-సత్యనారాయణ యాదవ్
*శేరిలింగంపల్లి-నాగేంద్రయాదవ్
*మైలార్‌దేవ్‌పల్లి-ప్రేమ్‌దాస్ గౌడ్
*రాజేంద్రనగర్-శ్రీలత
*మెట్టుగూడ-సునీత
*అడ్డగుట్ట-ప్రసన్నలక్ష్మి
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com