జీహెచ్ఎంసీ : ఇవాళ ఒక్కరోజే 522 మంది అభ్యర్ధుల నామినేషన్లు

జీహెచ్ఎంసీ : ఇవాళ ఒక్కరోజే 522 మంది అభ్యర్ధుల నామినేషన్లు

జీహెచ్ఎంసి ఎన్నికలకు.. ఇవాళ ఒక్కరోజే 522 మంది అభ్యర్థులు 580 నామినేషన్లను దాఖలు చేశారు. దీంతో ఇప్పటి వరకు 537 మంది అభ్యర్థులు 597 నామినేషన్లను దాఖలు చేశారు. ఇవాళ నామినేషన్లు దాఖలు చేసినవారిలో బీజేపీ నుంచి 140 మంది, టీఆర్‌ఎస్‌ 195, కాంగ్రెస్ 68, , టీడీపీ 47, ఎంఐఎం 27, సీపీఎం నుంచి నలుగురు, సీపీఐ నుంచి ఒకరు , వైసీపీ నుంచి ఒకరు, రికగనైజ్డ్, రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీల నుంచి 15 మంది, స్వతంత్రులు 110 మంది నామినేషన్లు దాఖలు చేశారు. రేపటితో నామినేషన్ల పర్వం ముగియనుంది.

Tags

Next Story