Yadadri: యాదాద్రి జిల్లాలో విషాదం.. చిన్నారి ప్రాణం తీసిన రోడ్డు ప్రమాదం..

Yadadri: యాదాద్రి జిల్లాలో విషాదం.. చిన్నారి ప్రాణం తీసిన రోడ్డు ప్రమాదం..
X
Yadadri: యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.

Yadadri: యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రామన్నపేట మండలం దుబ్బాక వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి చెందింది. కారు బోల్తా పడ్డ ఘటనలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను రామన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. కారు అదుపుతప్పడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Tags

Next Story