TG : గుడ్ న్యూస్ .. ఇంటర్ పరీక్ష ఫీజు గడువు పెంపు

TG : గుడ్ న్యూస్ .. ఇంటర్ పరీక్ష ఫీజు గడువు పెంపు
X

ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును మరోసారి పెంచారు. నేటితో గడువు ముగియనుండగా, ఈ నెల 31వ తేదీ వరకు పొడిగిస్తూ బోర్డు అధికారులు ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలకు ఈ నిర్ణయం వర్తిస్తుందని పేర్కొన్నారు. మరోసారి గడువు పెంపు ఉండదని సమాచారం. రాష్ట్రంలో ఫిబ్రవరి 3 నుంచి ప్రాక్టికల్స్, మార్చి 5 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

Telangana 1st Year Exams Time Table 2025

05.03.2025 – పార్ట్-2 సెకండ్‌ లాంగ్వేజ్‌

07.03.2025 – పార్ట్-1 ఇంగ్లీష్ పేపర్

11.03.2025 – మాథ్స్ పేపర్ 1ఏ, బోటని పేపర్-1 , పొలిటికల్ సైన్స్ పేపర్-1

13.03.2025 – మ్యాథ్స్ పేపర్ 1బీ , జువాలజి పేపర్ -1, హిస్టరీ పేపర్-1

17.03.2025 – ఫిజిక్స్ , ఎకనామిక్స్

19.03.2025 – కెమిస్ట్రీ , కామర్స్

21.03.2025 – పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్య్ పేపర్-1(బైపీసీ విద్యార్థులకు)

24.03.2025 – మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1, జాగ్రఫీ పేపర్ -1

Telangana 2nd Year Exams Time Table 2025

06.03.2025 – పార్ట్-2 సెకండ్‌ లాంగ్వేజ్‌

10.03.2025 – పార్ట్-1 ఇంగ్లీష్

12.03.2025 – మాథ్స్ పేపర్ 2ఏ, బోటని, పొలిటికల్ సైన్స్

15.03.2025 – మ్యాథ్స్ పేపర్ 2బీ, జువాలజి, హిస్టరీ

18.03.2025 – ఫిజిక్స్, ఎకనామిక్స్

20.03.2025 – కెమిస్ట్రీ, కామర్స్

22.03.2025 – పబ్లిక్ అడ్మినిస్టరేషన్ పేపర్ 2 / బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ 2 (బైపీసీ విద్యార్థులకు)

25.03.2025 – మోడ్రన్ ల్యాంగ్వేజ్ పేపర్ 2 / జాగ్రఫీ

Tags

Next Story