TG : గుడ్ న్యూస్.. నెలాఖరు నుంచే రైతుభరోసా పంపిణీ

TG : గుడ్ న్యూస్.. నెలాఖరు నుంచే రైతుభరోసా పంపిణీ
X

తెలంగాణలో రైతులకు పంట పెట్టుబడి సాయం అందిచే విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతు భరోసాను ఈ నెలాఖరు నుంచి పంపిణీ చేయాలని నిర్ణయించింది. అందుకు తగిన విధంగా నిధులు సర్దుబాటు చేసుకోవాలని సీఎం రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. తొలుత ఒక ఎకరం నుంచి ప్రారంభించి డిసెంబర్​ నెలఖారు వరకూ రైతుల ఖాతాల్లో నిధులు జమ పూర్తిచేయాలని స్పష్టం చేసినట్లు తెలిసింది. అయితే ఎన్ని ఎకరాల వరకూ రైతు భరోసా ఇవ్వాలన్న విషయంపై ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది.

Tags

Next Story