Hyderabad : కూకట్ పల్లిలో సంక్రాంతి శోభ

Hyderabad : కూకట్ పల్లిలో సంక్రాంతి శోభ
X

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు సందడిగా జరుగుతున్నాయి. హైదరాబాద్ మెట్రో నగరం కూడా పండుగ కళతో మెరిసిపోతోంది. కూకట్ పల్లి కేపి.హెచ్.బి కాలనీ లోని రమ్య గ్రౌండ్స్, మలేషియన్ టౌన్షిప్, స్థానిక కాలనీ వాసులు ఆధ్వర్యంలో.. భోగి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుండి ప్రజలందరూ భోగిమంటలు వేస్తూ దాని చుట్టూ తిరుగుతూ నృత్యాలు చేస్తూ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

Tags

Next Story