Harish Rao : రేవంత్ కు నిద్ర పట్టనివ్వను.. హరీశ్ రావు సవాల్

Harish Rao : రేవంత్ కు నిద్ర పట్టనివ్వను.. హరీశ్ రావు సవాల్
X

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రైతులను మోసం చేస్తోందని మాజీమంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. రైతు రుణమాఫి పూర్తి స్థాయిలో అయ్యే వరకు తాను నిద్ర పోను రేవంత్ రెడ్డి నీ నిద్ర పోనియ్యనని హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. రైతు ధర్నాలో పాల్గొన్నారు హరీశ్. దసరాలోపు పూర్తిస్థాయిలో రుణమాఫీ కాకుంటే సెక్రటేరియట్ ముట్టడిస్తామని హరీష్ రావు హెచ్చరించారు.

Tags

Next Story