మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ను పరామర్శించిన హరీష్‌రావు

మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ను పరామర్శించిన హరీష్‌రావు
X
మహబూబ్‌నగర్‌లోని మంత్రి‌ స్వగృహానికి వెళ్లిన హరీష్‌... నారాయణ గౌడ్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఇటీవలే పితృ వియోగానికి గురైన మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ను... ఆర్థిక మంత్రి హరీష్‌రావు పరామర్శించారు. మహబూబ్‌నగర్‌లోని మంత్రి‌ స్వగృహానికి వెళ్లిన హరీష్‌... నారాయణ గౌడ్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. శ్రీనివాస్‌ గౌడ్‌ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

Tags

Next Story