Harish Rao: రాహుల్‌ గాంధీ పర్యటనపై మంత్రి హరీష్‌ రావు విమర్శలు..

Harish Rao: రాహుల్‌ గాంధీ పర్యటనపై మంత్రి హరీష్‌ రావు విమర్శలు..
X
Harish Rao: తెలంగాణలో కాంగ్రెస్‌ వర్సెస్‌ టీఆర్‌ఎస్‌ డైలాగ్‌ వార్‌.. ఓ రేంజ్‌లో నడుస్తోంది.

Harish Rao: తెలంగాణలో కాంగ్రెస్‌ వర్సెస్‌ టీఆర్‌ఎస్‌ డైలాగ్‌ వార్‌.. ఓ రేంజ్‌లో నడుస్తోంది. తాజాగా రాహుల్‌ పర్యటనపై మంత్రి హరీష్‌ విమర్శలు గుప్పించారు. రాహుల్‌ ఏ హోదాలో డిక్లరేషన్‌ ఇచ్చారో అర్ధంకావడం లేదన్న హరీష్‌.. రాజస్థాన్‌, చత్తీస్‌ఘడ్‌లో ఇది అమలవుతోందా అని ప్రశ్నించారు. ఇక ప్రజలు ఇచ్చిన ప్రభుత్వాలను నిలబెట్టుకోలేని అసమర్ధడు రాహుల్‌ గాంధీ అన్నారు. ఇక కేంద్రంలోని బీజేపీ పై పోరాడలేని పార్టీ.. కాంగ్రెస్‌ అంటూ విమర్శించారు.

Tags

Next Story